E-PAPER

నూతన వస్త్రాలంకరణ వేడుకలో ప్రసన్నలక్ష్మి నీ ఆశీర్వదించిన మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

నూతన వస్త్రాలంకరణ వేడుకలో ప్రసన్నలక్ష్మి నీ ఆశీర్వదించిన మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి 

20 Sep 2026, 3:18 pm MANASAKSHIGONTHUKA

సర్పంచ్ స్వర్ణలత శివకుమార్‌ కుమార్తె ప్రసన్నలక్ష్మికి నూతన వస్త్రాలంకరణ

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం: కొన్నే సర్పంచ్ స్వర్ణలత శివకుమార్‌ కుమార్తె ప్రసన్నలక్ష్మి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి , మండల సర్పంచ్లతో కలిసి హాజరై ప్రసన్నలక్ష్మిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా గంగం సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని పలువురు సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ప్రసన్నలక్ష్మికి ఆశీస్సులు అందించారు. నూతన వస్త్రాలంకరణ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.కార్యక్రమం సందర్భంగా సర్పంచ్ స్వర్ణలత శివకుమార్‌ కుటుంబ సభ్యులు అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రుల రాకతో వేడుక సందడిగా సాగింది. ఈ సందర్భంగా ప్రసన్నలక్ష్మికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, సర్పంచులు ఎండి పిరోజ్, ఇజ్జగిరి రాములు, ఆరే రవికుమార్, మిద్దెలశ్రీధర్ గౌడ్, మద్దికుంట రాధా, చంద్రకళ స్వామి, నూకల కల్పన రాజిరెడ్డి, జిల్లెల్ల భాస్కర్ రెడ్డి, నీల కల్పన మురళి, ఆజాం, కళ్యాణి పరుశురాములు,పోతుల వెంకటేష్ యాదవ్, నాయకులు మూషిని రాజు, మనోహర్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!