E-PAPER

అభివృద్దిని చూసి కాంగ్రెస్‌లోకి చేరిన బీఆర్‌ఎస్ నేతలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

అభివృద్దిని చూసి కాంగ్రెస్‌లోకి చేరిన బీఆర్‌ఎస్ నేతలు

01 Oct 2026, 4:57 pm MANASAKSHIGONTHUKA

అభివృద్దిని చూసి కాంగ్రెస్‌లోకి చేరిన బీఆర్‌ఎస్ నేతలు

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 01, (మనసాక్షి గొంతుక) :స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని అక్కపల్లిగూడెం గ్రామానికి చెందిన సుమారు 20 మంది బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు యార కొమురెల్లి ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ కనకదుర్గ కాలనీలోని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నివాసంలో చేరారు. ఎంపీ కడియం కావ్య వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మగాళ్ల పెత్రు, యార్ల మైపాల్, చిన్నోజు జీవన్, కూసరాజు, అనుముల అనిల్, అనుముల అశోక్, బొమ్మగాళ్ల అఖిల్, బొమ్మగాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!