E-PAPER

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సన్మానించిన జిల్లా సందీప్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సన్మానించిన జిల్లా సందీప్

01 Oct 2026, 4:48 pm MANASAKSHIGONTHUKA

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సన్మానించిన జిల్లా సందీప్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని బచ్చన్నపేట చౌరస్తాలో జిల్లా సందీప్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతోమర్యాదపూర్వకంగా కలిసిశాలువాతోసన్మానించారు.అనంతరం టౌన్ యూత్ అధ్యక్షుడు అఖిల్ మాల పుట్టినరోజు సందర్భంగా ఎంపీ శాలువలతో సన్మానించారు. నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సందీప్, గుర్రం బాలరాజు, మండల నాయకులు నీల రమేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గని గౌడ్, దిడిగా రమేష్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల్ మాల పుట్టినరోజు వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!