E-PAPER

బంజేరు గ్రామంలో దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

బంజేరు గ్రామంలో దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

14 Oct 2026, 5:54 am MANASAKSHIGONTHUKA

బంజేరు గ్రామంలో దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

మన సాక్షి గొంతుక ప్రతినిధి మద్దూరు మండలం సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం బంజేరు గ్రామంలో దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అన్న దాతలుగా జంగిలి ఆంజనేయులు, జంగిలి రాజు,నిమ్మల సాయి సహకారం అందించారు. వారి సహకారంతో గ్రామస్తులు, భక్తులకు అన్నదానం నిర్వహించి, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా దాతలను గ్రామస్తులు అభినందించారు. అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, పూజారి జంగిలి శ్రీరామ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!