విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి :
చేగుంట, మన సాక్షి గొంతుక ప్రతినిధి స్టాలిన్ నర్సింలు, సెప్టెంబర్ 14వినాయక చవితి పండుగ సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ శ్రీ లింగేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఘననాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సకల విఘ్నాలు తొలగి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్టాలిన్ నర్సింలు. కర్నె బాబు, కొండి స్వామి, కర్నె నాగరాజు, కర్నె బంగార్రాజు, కర్నే రాములు. సిరిగోజి రమేష్. సిరిగోజి రవి.సిరిగోజి రామ్ చరణ్ తేజ్, కొండ ప్రసాద్. కర్నే రమేష్. సిరిగోజి జస్వంత్. సిరిగోజి అజయ్. సిరిగోజి కేశవ. చందు, సూర్య చరణ్ తేజ్, స్వామి, ప్రణయ్, విష్ణు చరణ్ తేజ్, రాజు.తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8








