E-PAPER

బచ్చన్నపేట రోడ్డుపై విచిత్ర దృశ్యం.. లారీపై భారీ పడవ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

బచ్చన్నపేట రోడ్డుపై విచిత్ర దృశ్యం.. లారీపై భారీ పడవ

22 Aug 2026, 3:33 pm MANASAKSHIGONTHUKA

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఓ లారీపై భారీ పడవను తరలిస్తున్న దృశ్యం స్థానికులను, వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా లారీలపై సరుకులు, నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాలు తరలించడం చూస్తుంటాం. అయితే అందుకు భిన్నంగా భారీ పడవలను లారీలపై ఏర్పాటు చేసి తరలిస్తుండటంతో రోడ్డుపై వెళ్తున్న వారు ఆసక్తిగా తిలకించారు.పడవను లారీపై ప్రత్యేకంగా అమర్చి, తాళ్లతో పటిష్టంగా బిగించి తరలిస్తున్నట్లు కనిపించింది. భారీ పరిమాణంలో ఉన్న పడవ లారీపై కనిపించడంతో రహదారిపై వెళ్లే వాహనదారుల దృష్టి ఒక్కసారిగా దానిపై పడింది. కొందరు వాహనాలను పక్కకు నిలిపి పడవను పరిశీలించగా, మరికొందరు తమ సెల్‌ఫోన్లలో ఈ ఆసక్తికర దృశ్యాలను చిత్రీకరించారు.బచ్చన్నపేట మండల కేంద్రం మీదుగా పడవను తరలిస్తున్న ఈ దృశ్యం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నీటిలో కనిపించే పడవ రోడ్డుపై లారీపై ప్రయాణించడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లారీపై పడవ తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!