E-PAPER

రామలక్ష్మి మృతి పట్ల విశ్వకర్మ సంఘం నాయకుల సంతాపం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

రామలక్ష్మి మృతి పట్ల విశ్వకర్మ సంఘం నాయకుల సంతాపం

22 Aug 2026, 12:00 pm MANASAKSHIGONTHUKA

రామలక్ష్మి మృతి పట్ల విశ్వకర్మ సంఘం నాయకుల సంతాపం

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం, విశ్వకర్మ సంఘం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు కోడూరి వెంకట్‌చారి వదిన, మాజీ వార్డు మెంబర్ గా సేవలందించిన కోడూరి రామలక్ష్మి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, విశ్వకర్మ సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రామలక్ష్మి మృతి విషయం తెలుసుకున్న విశ్వకర్మ సంఘం నాయకులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని వారు ప్రార్థించారు.ఈ సందర్భంగా బచ్చన్నపేట టౌన్ అధ్యక్షుడు కోడూరి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి, ప్రధాన కార్యదర్శి కోడూరి వెంకటేష్, గౌరవాధ్యక్షులు సిద్ధులు, వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, రాములు, మహంకాళి, వెంకటేశ్వర్లు, ఉపేందర్, రాజశేఖర్, హనుమంతు, విజయ్‌కుమార్, రాములు, వేములవాడ బాలరాజు తదితరులు రామలక్ష్మికి నివాళులు అర్పించారు.బచ్చన్నపేట మాజీ వార్డు నంబర్ కోడూరి రామలక్ష్మి మృతి పట్ల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామలక్ష్మి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, వార్డు పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేసిన ఆమె సేవలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.రామలక్ష్మి మృతి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలకు, పరిచయస్తులకు తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టసుఖాల్లో అందరికీ అందుబాటులో ఉండే స్వభావం కలిగిన రామలక్ష్మి సేవలను ఎప్పటికీ మరువలేమని నాయకులు పేర్కొన్నారు.రామలక్ష్మి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నాయకులు, ఆమె మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు.రామలక్ష్మి మృతి పట్ల బచ్చన్నపేట విశ్వకర్మ సంఘం నాయకులు, సభ్యులు, మండల పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!