E-PAPER

భారత్‌లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

భారత్‌లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌..

08 Dec 2023, 6:23 pm MANASAKSHIGONTHUKA

భారత్‌లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపట్టింది. తమిళనాడులోని హోసూర్‌లో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా రెండేళ్లలో50 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకటించింది. 12 నుంచి 18 నెలల్లోగా కార్యకలాపాలు చేపట్టే విధంగా టాటా గ్రూప్ కసరత్తు చేస్తోంది.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

భారత్‌లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌..

భారత్‌లో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూప్ సన్నాహాలు చేపట్టింది. తమిళనాడులోని హోసూర్‌లో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా రెండేళ్లలో50 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకటించింది. 12 నుంచి 18 నెలల్లోగా కార్యకలాపాలు చేపట్టే విధంగా టాటా గ్రూప్ కసరత్తు చేస్తోంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!