E-PAPER

‘విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశం’ .

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

‘విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశం’ .

07 Dec 2023, 6:44 pm MANASAKSHIGONTHUKA

విశాఖ జనసేన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదు అని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశం. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానని జనసేనాని అన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

‘విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశం’ .

విశాఖ జనసేన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదు అని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశం. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానని జనసేనాని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!