E-PAPER

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు నోటీసులు .

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు నోటీసులు .

07 Dec 2023, 6:39 pm MANASAKSHIGONTHUKA

ఆర్మూర్ పట్టణంలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ షాపింగ్ మాల్ కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా షాప్ యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బకాయిలు చెల్లించనందున మూడు రోజుల గడువులో షాపింగ్ మాల్ను స్వాధీనం చేసుకుంటామని, షాపింగ్ మాల్ లోని సంబంధిత యాజమానులకు తెలిపారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు నోటీసులు .

ఆర్మూర్ పట్టణంలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ షాపింగ్ మాల్ కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా షాప్ యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బకాయిలు చెల్లించనందున మూడు రోజుల గడువులో షాపింగ్ మాల్ను స్వాధీనం చేసుకుంటామని, షాపింగ్ మాల్ లోని సంబంధిత యాజమానులకు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!