E-PAPER

సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన పథకాలివే..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన పథకాలివే..

07 Dec 2023, 6:37 pm MANASAKSHIGONTHUKA

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పై తొలి సంతకం చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. మహాలక్ష్మి పథకం - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. రైతు భరోసా - రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్. యువ వికాసం - ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. చేయూత - రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000. ఇందిరమ్మ ఇళ్లు - ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

Generating image…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పై తొలి సంతకం చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. చేయూత – రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000. ఇందిరమ్మ ఇళ్లు – ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన పథకాలివే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పై తొలి సంతకం చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. మహాలక్ష్మి పథకం - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. రైతు భరోసా - రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్. యువ వికాసం - ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. చేయూత - రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000. ఇందిరమ్మ ఇళ్లు - ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!