E-PAPER

మెగాస్టార్ తో అనిల్ రావిపూడి సినిమా..!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

మెగాస్టార్ తో అనిల్ రావిపూడి సినిమా..!

04 Dec 2023, 6:58 pm MANASAKSHIGONTHUKA

ఇటీవలే బాలయ్యతో 'భగవంత్ కేసరి' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆయన చిరుకి ఒక కథను వినిపించడం.. ఆ కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీవశిష్ఠ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవి, ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారని టాక్.

Generating image…

ఇటీవలే బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆయన చిరుకి ఒక కథను వినిపించడం.. ఆ కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీవశిష్ఠ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవి, ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారని టాక్.

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

మెగాస్టార్ తో అనిల్ రావిపూడి సినిమా..!

ఇటీవలే బాలయ్యతో 'భగవంత్ కేసరి' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆయన చిరుకి ఒక కథను వినిపించడం.. ఆ కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీవశిష్ఠ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవి, ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారని టాక్.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!