E-PAPER

‘సలార్’ లో యాక్షన్ ఉండదు.. ఓన్లీ ఎమోషన్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

‘సలార్’ లో యాక్షన్ ఉండదు.. ఓన్లీ ఎమోషన్.

01 Dec 2023, 6:10 am MANASAKSHIGONTHUKA

'సలార్' ఈ సినిమా పేరు వినగానే హీరో ప్రభాస్ మంచి మాస్ యాక్షన్ లో కనిపిస్తారనుకున్నారు ఫాన్స్ అందరూ. కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ అందరూ అనుకుంటున్నట్టు యాక్షన్ సినిమా కాదు, ఇద్దరు స్నేహితుల కథ సలార్ అంటూ చెప్పేశాడు. సలార్ సినిమాలో యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 విడుదల కానుంది. సినిమా చూసి చెప్పాలి మరి ఎలా ఉంటుందోనని.

Generating image…

‘సలార్’ ఈ సినిమా పేరు వినగానే హీరో ప్రభాస్ మంచి మాస్ యాక్షన్ లో కనిపిస్తారనుకున్నారు ఫాన్స్ అందరూ. కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ అందరూ అనుకుంటున్నట్టు యాక్షన్ సినిమా కాదు, ఇద్దరు స్నేహితుల కథ సలార్ అంటూ చెప్పేశాడు. సలార్ సినిమాలో యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 విడుదల కానుంది. సినిమా చూసి చెప్పాలి మరి ఎలా ఉంటుందోనని.

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

‘సలార్’ లో యాక్షన్ ఉండదు.. ఓన్లీ ఎమోషన్.

'సలార్' ఈ సినిమా పేరు వినగానే హీరో ప్రభాస్ మంచి మాస్ యాక్షన్ లో కనిపిస్తారనుకున్నారు ఫాన్స్ అందరూ. కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ అందరూ అనుకుంటున్నట్టు యాక్షన్ సినిమా కాదు, ఇద్దరు స్నేహితుల కథ సలార్ అంటూ చెప్పేశాడు. సలార్ సినిమాలో యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 విడుదల కానుంది. సినిమా చూసి చెప్పాలి మరి ఎలా ఉంటుందోనని.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!