E-PAPER

18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం..!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం..!

01 Dec 2023, 6:08 am MANASAKSHIGONTHUKA

డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సభ ఆమోదం కోసం 18 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలు జమ్ముకశ్మీర్, పుదుచ్చేరికి వర్తించేలా రెండు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు చట్టాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం..!

డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సభ ఆమోదం కోసం 18 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలు జమ్ముకశ్మీర్, పుదుచ్చేరికి వర్తించేలా రెండు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు చట్టాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!