E-PAPER

అనంత‌పురం రైతుకు కర్మ వీర చక్ర అవార్డు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

అనంత‌పురం రైతుకు కర్మ వీర చక్ర అవార్డు..

27 Nov 2023, 6:43 pm MANASAKSHIGONTHUKA

అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్ప అనే రైతుకు ‘కర్మవీర చక్ర’ పురస్కారం ల‌భించింది. ప్రకృతి వ్యవసాయంతో ఏడాది పొడవునా నిరంతరం ఆదాయం పొందవచ్చని నిరూపించినందుకు గాను ఆయ‌న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుకు ఎంపిక‌య్యారు. ఐక్యరాజ్య సమితి, ఆర్‌ఈఎక్స్, కర్మ వీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీఓస్‌ (ఐకాంగో) ఏటా అంతర్జాతీయ స్థాయిలో కర్మవీర చక్రను ప్ర‌దానం చేస్తోంది

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

అనంత‌పురం రైతుకు కర్మ వీర చక్ర అవార్డు..

అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్ప అనే రైతుకు ‘కర్మవీర చక్ర’ పురస్కారం ల‌భించింది. ప్రకృతి వ్యవసాయంతో ఏడాది పొడవునా నిరంతరం ఆదాయం పొందవచ్చని నిరూపించినందుకు గాను ఆయ‌న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుకు ఎంపిక‌య్యారు. ఐక్యరాజ్య సమితి, ఆర్‌ఈఎక్స్, కర్మ వీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీఓస్‌ (ఐకాంగో) ఏటా అంతర్జాతీయ స్థాయిలో కర్మవీర చక్రను ప్ర‌దానం చేస్తోంది

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!