E-PAPER

కుమార్తెకు అమితాబ్ రూ.50 కోట్ల విలువైన ఇల్లు గిఫ్ట్!..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

కుమార్తెకు అమితాబ్ రూ.50 కోట్ల విలువైన ఇల్లు గిఫ్ట్!..

25 Nov 2023, 5:33 pm MANASAKSHIGONTHUKA

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతులు తమ కుమార్తె శ్వేతా బచ్చన్‌కు రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని తమ ప్రతిష్టాత్మక నివాసం 'ప్రతీక్ష'ను కుమార్తెకు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి కుమార్తె శ్వేత పేరిట ఇంటిని రిజిస్టర్ చేయించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. నవంబర్ 8న ఈ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.

Generating image…

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతులు తమ కుమార్తె శ్వేతా బచ్చన్‌కు రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని తమ ప్రతిష్టాత్మక నివాసం ‘ప్రతీక్ష’ను కుమార్తెకు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి కుమార్తె శ్వేత పేరిట ఇంటిని రిజిస్టర్ చేయించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. నవంబర్ 8న ఈ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

కుమార్తెకు అమితాబ్ రూ.50 కోట్ల విలువైన ఇల్లు గిఫ్ట్!..

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతులు తమ కుమార్తె శ్వేతా బచ్చన్‌కు రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని తమ ప్రతిష్టాత్మక నివాసం 'ప్రతీక్ష'ను కుమార్తెకు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి కుమార్తె శ్వేత పేరిట ఇంటిని రిజిస్టర్ చేయించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. నవంబర్ 8న ఈ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!