E-PAPER

JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల..

24 Nov 2023, 5:14 pm MANASAKSHIGONTHUKA

ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మే 26న (ఆదివారం) ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత పొందిన విద్యార్థులు https://jeeadv.ac.in/index.html రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇందు కోసం ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 30 వరకు గడువు ఉంటుంది. మే 6వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. మే 17 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల..

ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మే 26న (ఆదివారం) ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత పొందిన విద్యార్థులు https://jeeadv.ac.in/index.html రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇందు కోసం ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 30 వరకు గడువు ఉంటుంది. మే 6వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. మే 17 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!