E-PAPER

డీప్ ఫేక్ ల కట్టడికి కేంద్రం కీలకని నిర్ణయం…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

డీప్ ఫేక్ ల కట్టడికి కేంద్రం కీలకని నిర్ణయం…

24 Nov 2023, 5:13 pm MANASAKSHIGONTHUKA

డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశానంతరం 'కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నాడుచుకోవాలని ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Generating image…

డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశానంతరం ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నాడుచుకోవాలని ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

డీప్ ఫేక్ ల కట్టడికి కేంద్రం కీలకని నిర్ణయం…

డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశానంతరం 'కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నాడుచుకోవాలని ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!