E-PAPER

రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు..

23 Nov 2023, 5:21 pm MANASAKSHIGONTHUKA

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి 'పనోటీ', 'పిక్‌పాకెట్' అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఈ మేరకు గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Generating image…

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘పనోటీ’, ‘పిక్‌పాకెట్’ అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఈ మేరకు గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు..

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి 'పనోటీ', 'పిక్‌పాకెట్' అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఈ మేరకు గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!