E-PAPER

ఆలింపూర్ గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడిగా వంగాల శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

ఆలింపూర్ గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడిగా వంగాల శ్రీకాంత్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

01 Aug 2026, 4:49 pm MANASAKSHIGONTHUKA

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట ఆగస్టు 1: మండలంలోని ఆలింపూర్ గ్రామ రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా వంగాల శ్రీకాంత్ రెడ్డి ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా వంగపల్లి రంగారెడ్డి, కార్యదర్శిగా చిర్ర తిరుపతిరెడ్డి, సహాయ కార్యదర్శిగా గంట తిరుపతిరెడ్డి, కోశాధికారిగా పెదపాటి కరుణాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. సంఘానికి ముఖ్య సలహాదారులుగా గంట తిరుమల్ రెడ్డి, గూడ రవిందర్ రెడ్డి, దండ్యాల జనార్దన్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వంగాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం పెద్దలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సంఘం అభ్యున్నతి, సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో అందరినీ కలుపుకొని సంఘ బలోపేతానికి, యువత అభివృద్ధికి తోడ్పడే సామాజిక కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.అధ్యక్షుడిగా ఎన్నికైన వంగాల శ్రీకాంత్ రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులను సంఘం పెద్దలు, సభ్యులు ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!