E-PAPER

దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. సాల్వాపూర్‌లో దోమల మందు స్ప్రే చేయించిన సర్పంచ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. సాల్వాపూర్‌లో దోమల మందు స్ప్రే చేయించిన సర్పంచ్

22 Jul 2026, 8:13 am MANASAKSHIGONTHUKA

దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. సాల్వాపూర్‌లో మందు స్ప్రే చేయించిన సర్పంచ్

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సాల్వాపూర్ గ్రామంలో దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో దోమల బెడదను తగ్గించి ప్రజలను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించేందుకు సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో దోమల మందు స్ప్రే చేయించారు.గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, మురుగు కాలువలు, దోమలు ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫాగింగ్, మందు స్ప్రే నిర్వహించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్ తెలిపారు. గ్రామస్తులు ఈ చర్యను అభినందిస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!