E-PAPER

భిన్నమైన కథతో ఎన్టీఆర్ సినిమా: ప్రశాంత్ నీల్..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

భిన్నమైన కథతో ఎన్టీఆర్ సినిమా: ప్రశాంత్ నీల్..

08 Dec 2023, 6:43 pm MANASAKSHIGONTHUKA

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్, ప్రశాంత్ నీల్ సినిమా ప్రజెంటేషన్ పై ఆమాత్రం ఆసక్తి ఉండక తప్పదు మరి. తాజాగా ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథ నేపథ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలన్నింటిలో ఎన్టీఆర్ 31 విభిన్నంగా ఉంటుందన్నారు. ఈ సినిమా జానర్ ఏదైనా అభిమానులకు కనెక్ట్ అవుతుందన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

భిన్నమైన కథతో ఎన్టీఆర్ సినిమా: ప్రశాంత్ నీల్..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్, ప్రశాంత్ నీల్ సినిమా ప్రజెంటేషన్ పై ఆమాత్రం ఆసక్తి ఉండక తప్పదు మరి. తాజాగా ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథ నేపథ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలన్నింటిలో ఎన్టీఆర్ 31 విభిన్నంగా ఉంటుందన్నారు. ఈ సినిమా జానర్ ఏదైనా అభిమానులకు కనెక్ట్ అవుతుందన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!