E-PAPER

దేశంలో 12.5 శాతం పెరిగిన గుండెపోటు మరణాలు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

దేశంలో 12.5 శాతం పెరిగిన గుండెపోటు మరణాలు..

08 Dec 2023, 6:21 pm MANASAKSHIGONTHUKA

2021తో పోలిస్తే 2022లో గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2022లో 32,547 మంది గుండెపోటు కారణంగా మరణించారని తెలిపింది. కోవిడ్ వల్ల గుండె పనితీరు బలహీనంగా మారిందని, అదే ఈ మరణాలకు ఒక కారణమని ఎస్‌సీఆర్‌బీ వెల్లడించింది. అలాగే 2022లో 56,450 మంది హఠాత్తుగా మరణించారని, మూడేళ్లలో పోలిస్తే ఈ సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

దేశంలో 12.5 శాతం పెరిగిన గుండెపోటు మరణాలు..

2021తో పోలిస్తే 2022లో గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2022లో 32,547 మంది గుండెపోటు కారణంగా మరణించారని తెలిపింది. కోవిడ్ వల్ల గుండె పనితీరు బలహీనంగా మారిందని, అదే ఈ మరణాలకు ఒక కారణమని ఎస్‌సీఆర్‌బీ వెల్లడించింది. అలాగే 2022లో 56,450 మంది హఠాత్తుగా మరణించారని, మూడేళ్లలో పోలిస్తే ఈ సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!