E-PAPER

10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ‘ఇస్రో’..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ‘ఇస్రో’..

08 Dec 2023, 6:19 pm MANASAKSHIGONTHUKA

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 6 పీఎస్ఎల్‌వీలు, 3 జీఎస్ఎల్‌వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. రాజ్యసభ సమావేశంలో దీనిపై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ‘ఇస్రో’..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 6 పీఎస్ఎల్‌వీలు, 3 జీఎస్ఎల్‌వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. రాజ్యసభ సమావేశంలో దీనిపై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!