E-PAPER

నిర్మలా సీతారామన్కు మరోసారి అరుదైన గౌరవం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

నిర్మలా సీతారామన్కు మరోసారి అరుదైన గౌరవం..

06 Dec 2023, 8:56 pm MANASAKSHIGONTHUKA

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదికి గానూ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు దక్కింది. భారత్‌ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు లభించగా వారిలో నిర్మలా సీతారామన్‌ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంతో సరిపెట్టుకున్నారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

నిర్మలా సీతారామన్కు మరోసారి అరుదైన గౌరవం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదికి గానూ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు దక్కింది. భారత్‌ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు లభించగా వారిలో నిర్మలా సీతారామన్‌ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంతో సరిపెట్టుకున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!