E-PAPER

డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

28 Nov 2023, 9:05 pm MANASAKSHIGONTHUKA

భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం ఎన్నికలను నిర్వహించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరింది. ఎన్నికల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించింది.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం ఎన్నికలను నిర్వహించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరింది. ఎన్నికల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!