E-PAPER

ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి: కేసీఆర్‌..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి: కేసీఆర్‌..

27 Nov 2023, 6:38 pm MANASAKSHIGONTHUKA

ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంగారెడ్డిలో కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ తీసేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ధరణి తీసేసి భూమాత తెస్తామంటున్నారు.. అది భూమాతనా.. భూమేతనా? కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే.. ఆ భూమి మీద హక్కులు పోతాయి. ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి' అని ప్రశ్నించారు.

Generating image…

ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంగారెడ్డిలో కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ తీసేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ధరణి తీసేసి భూమాత తెస్తామంటున్నారు.. అది భూమాతనా.. భూమేతనా? కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే.. ఆ భూమి మీద హక్కులు పోతాయి. ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి’ అని ప్రశ్నించారు.

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి: కేసీఆర్‌..

ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంగారెడ్డిలో కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ తీసేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ధరణి తీసేసి భూమాత తెస్తామంటున్నారు.. అది భూమాతనా.. భూమేతనా? కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే.. ఆ భూమి మీద హక్కులు పోతాయి. ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి' అని ప్రశ్నించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!