E-PAPER

డెలివరీ బాయ్స్‌కు బీమా, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం: కేటీఆర్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

డెలివరీ బాయ్స్‌కు బీమా, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం: కేటీఆర్

27 Nov 2023, 6:34 pm MANASAKSHIGONTHUKA

హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్‌ తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా, డంజో సిబ్బందితో మంత్రి సమావేశమయ్యారు. వేతనాలు, సంక్షేమ బోర్డు, ఇతర అంశాల గురించి చర్చించారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని.. బీమా, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Generating image…

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

డెలివరీ బాయ్స్‌కు బీమా, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం: కేటీఆర్

హైదరాబాద్ లో డెలివరీ బాయ్స్‌ తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా, డంజో సిబ్బందితో మంత్రి సమావేశమయ్యారు. వేతనాలు, సంక్షేమ బోర్డు, ఇతర అంశాల గురించి చర్చించారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని.. బీమా, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!