E-PAPER

‘దుబ్బాకలోనే నా హైస్కూల్ విద్య సాగింది’..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
manasakshigonthuka.in

‘దుబ్బాకలోనే నా హైస్కూల్ విద్య సాగింది’..

26 Nov 2023, 6:02 pm MANASAKSHIGONTHUKA

దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయి. దుబ్బాకతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. దుబ్బాకలోనే నా హైస్కూల్ విద్య సాగింది' అని అన్నారు

Generating image…

దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయి. దుబ్బాకతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. దుబ్బాకలోనే నా హైస్కూల్ విద్య సాగింది’ అని అన్నారు

Recent News :

Manasakshigonthuka Reporter
manasakshigonthuka.in

‘దుబ్బాకలోనే నా హైస్కూల్ విద్య సాగింది’..

దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయి. దుబ్బాకతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. దుబ్బాకలోనే నా హైస్కూల్ విద్య సాగింది' అని అన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!